ఇంటర్ పాసైనా రూ.52,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవిగో..

కేంద్ర ప్రభుత్వ సంస్థ సియస్‌ఐఆర్ (CSIR-National Geophysical Research Institute) నిరుద్యోగ అభ్యర్తులకు ఒక శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పాస్ అయిన వారికి రూ.52,000/ శాలరీతో ప్రభుత్వ క్లర్క్ జాబ్ నోటిఫికేఫన్‌ని విడుదల చేసింది.

job notification

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ సంస్థ సియస్‌ఐఆర్ (CSIR-National Geophysical Research Institute) నిరుద్యోగ అభ్యర్తులకు ఒక శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పాస్ అయిన వారికి రూ.52,000/ శాలరీతో ప్రభుత్వ క్లర్క్ జాబ్ నోటిఫికేఫన్‌ని విడుదల చేసింది. స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.  ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆప్లికేషన్ లింక్ https://www.ngri.res.in లో ఆప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఎలాంటి ఫీ చెల్లించవలసిన అవసరం లేదు. మిగితావారు మాత్రం 500/- చెల్లించి ఆప్లై చేసుకోవచ్చు. 

పోస్ట్ : స్టెనోగ్రఫిక్ వర్క్

ఆన్లైన్ ఆప్లికేషన్ ప్రారంభ తేది: 30.12.2024 (10:00 AM)

చివరి తేది: 31.01.2025 (06:00 PM)

పరీక్ష: 200 మార్కులు (జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ -50, జనరల్ అవేర్‌నెస్ - 50, ఇంగ్లిష్ - 100)

స్టెనోగ్రఫీ టెస్ట్ : ఇంగ్లిష్, హిందీ

జీతం: రూ.52,100/-

ఆర్హత: పది, ఇంటర్ అర్హులై ఉండాలి

వయో పరిమితి: 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు.

నోటిఫికేషన్ లింక్ : Click Here


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్