ఇండియన్ నేవీ ట్రేడ్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – 275 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఇండియన్ నేవీ విశాఖపట్నంలోని నేవల్ డాక్‌ యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో 2025-26 బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

indian navy jobs

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ నేవీ విశాఖపట్నంలోని నేవల్ డాక్‌ యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో 2025-26 బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీ ట్రేడ్ అప్రెంటీస్ - 2024

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 02-01-2025

DAS (వైజాగ్)లో అన్ని ట్రేడ్‌ల కోసం వ్రాత పరీక్ష తేదీ: 28-02-2025

DAS (వైజాగ్)లో రాతపరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: 04-03-2025

ఇంటర్వ్యూ తేదీ: 2025 మార్చి 07, 10, 11, 12 తేదీల్లో

ఇంటర్వ్యూ ఫలితాల ప్రకటన తేదీ: 17-03-2025

వైద్య పరీక్ష తేదీ: 19-03-2025 నుంచి

వయో పరిమితి: 02 మే 2011న లేదా అంతకు ముందు జన్మించిన అభ్యర్థులు అర్హులు. అప్రెంటిస్‌షిప్ శిక్షణకు గరిష్ట వయసు పరిమితి లేదు.

అభ్యర్థులు SSC/ మెట్రిక్/ Std X, ITI (NCVT/ SCVT) కలిగి ఉండాలి.

ఖాళీ వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్

1. మెకానిక్ డీజిల్ 25

2. మెషినిస్ట్ 10

3. మెకానిక్ (సెంట్రల్ AC ప్లాంట్, ఇండస్ట్రియల్ కూలింగ్ & ప్యాకేజీ ఎయిర్ కండిషనింగ్) 10

4. ఫౌండ్రీమ్యాన్ 05

5. ఫిట్టర్ 40

6. పైప్ ఫిట్టర్ 25

7. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 05

8. ఎలక్ట్రీషియన్ 25

9. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 10


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్