తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవీ..

తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్‌కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10,954 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

job notification

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్‌కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10,954 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 10,954 ఉద్యోగాల్లో మాజీ VRA, మాజీ VROలకు మాత్రమే అవకాశం కల్పించింది. ఈ నెల 16వ తేదీ వరకు వారు ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్లై చేసుకున్న అభ్యర్థులకు నాలెడ్జ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మాజీ VRA, మాజీ VRO అప్లికేషన్లలో ఖాళీలను బట్టి నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు CCLA.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఖాళీల వివరాలు: 10,954 పోస్టులు

అర్హత: 5 సంవత్సరాల VRA/VRO అనుభవం కలిగి ఉండాలి.

చివరి తేది: 16-04-2025

ఆప్లికేషన్: https;//forms.gle/AL358r9E2Dooz9Rc7 అనే లింక్‌లో ఆప్లై చేసుకోవచ్చు. ఆప్లై చేసిన కాపీని కలెక్టరెట్ ఆఫీస్‌లో ఇవ్వవలసి ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్