ఎడమ వైపు తిరిగి పడుకోవాలా.. కుడి వైపు తిరిగి పడుకోవాలా.. వైద్యులు ఏమంటున్నారంటే..

మీరు రైట్ సైడ్ తిరిగి పడుకుంటున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి.

రైట్ సైడ్ పడుకోవడం వల్ల మన కడుపు ఇలా అవుతుంది. గ్రావిటీ వల్ల ఆమ్లం కిందకి వస్తుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.

ఎసిడిటీ సంబంధిత, గుండె నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం

రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.

శరీరంలోపలి అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది

జీర్ణక్రియ మెరుగవుతుంది. ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

evarthalu Web Stories