ట్రావిస్ హెడ్ - జెస్సికా డేవిస్

ఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ భార్య పేరు జెస్సికా డేవిస్. Photo: Instagram

బాల్యస్నేహితులైన వీరిద్దరు 2023 ఏప్రిల్ 15న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. Photo: Instagram

ట్రావిస్ హెడ్ - జెస్సికా డేవిస్ దంపతులకు కూతురు మిల్లా పెయిగ్ హెడ్ జన్మించింది. Photo: Instagram

జెస్సికా ఒక ఆంత్రప్రెన్యూర్. సొంతంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాన్‌బెర్రా, సిడ్నీల్లో వ్యాపారాలు చేస్తున్నారు. Photo: Instagram

ఆమె ఒక ప్రొఫెషనల్ మోడల్ కూడా. పలు మోడలింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. Photo: Instagram

జెస్సికా డేవిస్ Photo: Instagram

జెస్సికా డేవిస్ Photo: Instagram

జెస్సికా డేవిస్ Photo: Instagram

జెస్సికా డేవిస్ Photo: Instagram

జెస్సికా డేవిస్ Photo: Instagram

evarthalu Web Stories