పల్లి, బెల్లం.. కలిపి తింటే ఆరోగ్యం

పల్లి, బెల్లం కలిపి రోజూ తింటే రక్తం శుద్ధి అవుతుంది

రక్తహీనత సమస్య తీరేందుకు సహాయపడుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది

ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు

చర్మం తాజాగా మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి

evarthalu Web Stories