నితీశ్ కుమార్ రెడ్డి

నితీశ్ కుమార్ రెడ్డి పూర్తి పేరు కాకి నితీశ్ కుమార్ రెడ్డి Photo: Instagram

2003 మే 26న విశాఖపట్నంలో ముత్యాలరెడ్డి దంపతులకు జన్మించాడు. ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ సంస్థలో ఉద్యోగి. Photo: Instagram

ముత్యాల రెడ్డికి ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్‌ఫర్ అయితే, కొడుకు కెరీర్ కోసం తన ఉద్యోగాన్నే వదిలేశారు. తన కెరీర్‌ను కొడుకు కోసం కేటాయించారు. Photo: Instagram

బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్.. కుడి చేతి వాటం బ్యాటర్, మీడియం ఫాస్ట్ బౌలర్. Photo: Instagram

ఈ ఐపీఎల్‌లో అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తున్నాడు. Photo: Instagram

పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌పై తనదైన దూకుడుతో పరుగులు రాబట్టాడు. Photo: Instagram

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా తీసి ఆల్‌రౌండర్ పాత్రను పోషించాడు. Photo: Instagram

ఐపీఎల్‌లో మరింతగా రాణించి, తెలుగోడి సత్తాను చాటాలని ఆకాంక్షిద్దాం Photo: Instagram

evarthalu Web Stories