రక్తంలో ప్లేట్‌లెట్స్ పెంచే ఆహారాలు ఇవే..

ప్లేట్‌లెట్స్‌ను పెంచటంలో గొప్పగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడేవారు తప్పకుండా ఇది తీసుకోవాలి.

క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లయినా తినాలి.

బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

శరీరంలో సహజంగా ప్లేట్‌లెట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్-కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవాలి.

ఎర్రగా ఉండే అన్నిరకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి సహాయపడుతాయి.

ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండుసార్లు ఆప్రికాట్‌ను తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ పెరుగుతాయి.

ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్, ఇతర న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి. అవి ప్లేట్‌లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

evarthalu Web Stories