ఒకే ఫార్మాట్ ఆడుతా: కోహ్లీ

వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

virat kohli

విరాట్ కోహ్లీ 

వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేస్తాడనే ఊహాగానాలను కోహ్లీ కొట్టిపారేసాడు. కష్టమైన సాధనను తాను నమ్మనని, మానసికంగా బలంగా ఉండటంపైనే దృష్టిపెడుతానని తెలిపాడు. మానసికంగా ఆడగలనని అనిపించినంత కాలం ఆటలో కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు. ఏ రోజు అయితే తాను ఆడలేనని అనుకుంటానో.. ఆ క్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానని పరోక్షంగా వెల్లడించాడు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్