ఆ పది ఓవర్ల వల్లే టీమిండియా ఓటమి: ఇర్ఫాన్ పఠాన్
ఇర్ఫాన్ పఠాన్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి ఆఖరి 10 ఓవర్లే కారణమని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికా మెరుగ్గా బౌలింగ్ చేసి భారత్‌ను కట్టడి చేసిందని అభిప్రాయపడ్డాడు. 'బ్యాటింగ్ సమయంలో చివరి కొన్ని ఓవర్లే టీమిండియా ఓటమికి కారణమయ్యాయి.'అని ట్వీట్ చేశాడు.