రేడియో టెక్నాలజీతో పనిచేసే కొత్త ఫోన్

రేడియో టెక్నాలజీతో పనిచేసే కొత్త ఫోన్

Simon Petras

సైమన్ పీట్రస్

సిమ్ అవసరం లేకుండానే, మొబైల్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండానే కేవలం రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతోనే ఫోన్ మాట్లాడుకొనే మొబైల్‌ఫోన్‌ను నమీబియాకు చెందిన సైమన్ పీట్రస్ అభివృద్ధి చేశాడు. పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒక టీవీ, టు వే రేడియోతోనే తాను ఈ ఫోన్‌ను తయారుచేశాడు.


కెప్టెన్సీ ఇస్తేనే రాజస్థాన్‌కు!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్