శిక్షాకాలం తగ్గించుకోవాలనుకునేవారికి బ్రెజిల్ ప్రభుత్వం గొప్ప ఆఫర్ ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
శిక్షాకాలం తగ్గించుకోవాలనుకునేవారికి బ్రెజిల్ ప్రభుత్వం గొప్ప ఆఫర్ ప్రకటించింది. ఖైదీలెవరైతే ఒక్కో పుస్తకాన్ని చదివి దానిపై రివ్యూ రాస్తారో, వారికి 4 రోజుల శిక్షాకాలాన్ని తగ్గిస్తామని తెలిపింది. అలా ఏటా 12 పుస్తకాలు చదవొచ్చు. అంటే.. 48 రోజుల శిక్షాకాలాన్ని వాళ్లు తగ్గించుకోవచ్చు. 2012లో ప్రారంభమైన ఈ పథకం అక్కడ గొప్పగా అమలవుతోంది