కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి పలు రైళ్లను కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో నిలపనున్నట్లు వెల్లడించింది. మొత్తం 12 రైళ్లు కొత్తగా కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని వివరించింది.
కరీంనగర్ రైల్వే స్టేషన్
ఈవార్తలు, కరీంనగర్ : కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి పలు రైళ్లను కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో నిలపనున్నట్లు వెల్లడించింది. మొత్తం 12 రైళ్లు కొత్తగా కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని వివరించింది. ఈ వివరాలు ఇవే..
1. కాకినాడ పోర్టు టు నిజామాబాద్ వయా కరీంనగర్ వీక్లీ
2. కరీంనగర్ టు సికింద్రాబాద్ వయా కాజిపేట్
3. ఆదిలాబాద్ టు తిరుపతి వయా కరీంనగర్ కృష్ణ ఎక్స్‌ప్రెస్ డైలీ
4. విశాఖ టు ముంబై వయా కరీంనగర్ డైలీ
5. కరీంనగర్ టు కాశి రాజరాజేశ్వర ఎక్స్‌ప్రెస్ వీక్లీ
6. కాకినాడ టు మన్మాడ్ వయా కరీంనగర్ షిరిడి ఎక్స్‌ప్రెస్ డైలీ
7. కరీంనగర్ టు తిరుపతి డైలీ
8. నాందేడ్ టు విజయవాడ వయా కరీంనగర్ ఫాస్ట్ ప్యాసింజర్ డైలీ
9. కాగజ్ నగర్ టు బోధన్ వయా కరీంనగర్ ప్యాసింజర్ డైలీ
10. కాజిపేట్ టు దాదర్ వయా కరీంనగర్ డైలీ
11. నిజామాబాద్ టు భద్రాద్రి కొత్తగూడెం వయా కరీంనగర్ ప్యాసింజర్ డైలీ
12. నిజామాబాద్ టు తిరువన్నమలై వయా కరీంనగర్
(అరుణాచలం ఎక్స్‌ప్రెస్ వీక్లీ నడువనున్నాయి)