ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
రామ్,భాగ్యశ్రీ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో నటించగా.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ మధ్య సన్నిహిత సంబంధం పెరిగిందని వదంతులు వస్తున్నాయి. అది కాస్త ప్రేమగా మారిందని పుకార్లు వినపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ విషయంపై రామ్, భాగ్యశ్రీ రెస్పాండ్ అయ్యారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే, తాజాగా సినిమా పోస్ట్ ప్రమోషన్స్ లో పాల్గొన్న వారిద్దరు నవ్వుతూ సరదాగా కనిపించారు. దాంతో మళ్లీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ అంటే క్లోజ్ గా ఉండకూడదా.. సరదాగా ఉండకూడదా.. ఉండొచ్చు కదా.. కానీ దాన్ని బేస్‌గా తీసుకుని వారి మధ్య సంథింగ్.. సంథింగ్.. అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.