లెక్చరర్‌తో ప్రేమలో పడ్డా: రాశీ సింగ్

లెక్చరర్‌తో తాను ప్రేమలో పడ్డానని హీరోయిన్ రాశీ సింగ్ బోల్డ్ కామెంట్స్ చేసింది. స్కూల్ డేస్ అయిపోయాక జస్ట్ కాలేజీలో అడుగుపెట్టిన కొత్తలోనే తనకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పింది.

raashi singh

రాశీ సింగ్

లెక్చరర్‌తో తాను ప్రేమలో పడ్డానని హీరోయిన్ రాశీ సింగ్ బోల్డ్ కామెంట్స్ చేసింది. స్కూల్ డేస్ అయిపోయాక జస్ట్ కాలేజీలో అడుగుపెట్టిన కొత్తలోనే తనకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా ఆమెకు పాఠాలు చెప్పే యంగ్ లెక్చరర్ అట. అప్పుడు తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని, ఆ లెక్చరర్ కూడా అప్పుడు చాలా యంగ్ గా ఉండేవారని, ఇంకా పెళ్లి కాలేదని రాశీ తెలిపింది. స్టూడెంట్, లెక్చరర్ మధ్య ఫన్నీ థింగ్స్ నడిచిందనే విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. అతని వల్ల రాశీ సింగ్‌కు కాలేజీలో క్వశ్చన్ పేపర్లు ముందే చేతికి వచ్చేవట. ఆయన స్పెషల్‌గా తన కోసం పేపర్స్ లీక్ చేసేవారని ఆమె ఓపెన్ గానే ఒప్పుకుంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్