గ్లోబ్ ట్రోటర్‌కు అప్పుడే 20 కోట్లు

గ్లోబ్ ట్రోటర్‌కు అప్పుడే 20 కోట్లు

globe-trotter event budget released

ప్రతీకాత్మక చిత్రం

రాజమౌళి మహేష్ బాబుతో ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానుల కోసం గ్లోబ్ ట్రోటర్ అంటూ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్‌కి అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్ కోసం 30 కోట్ల మేర ఖర్చు కాగా, ఈవెంట్ హక్కులను రాజమౌళి జియో హాట్ స్టార్‌కు 50 కోట్లకు అమ్మివేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈవెంట్‌ని కూడా అమ్మేసి ఏకంగా 20 కోట్లు లాభాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈవెంట్ వేదికగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు . ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.


కెప్టెన్సీ ఇస్తేనే రాజస్థాన్‌కు!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్