హీరోయిన్లకు తీసిపోని క్రేజ్ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీది. Photo: Instagramపూజా దద్లానీ 2012 నుంచి షారుక్ ఖాన్‌కు మేనేజర్‌గా పనిచేస్తోంది. Photo: Instagramసినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాల్లోనూ షారుక్ ఆమె సలహాలు తీసుకుంటాడట. Photo: Instagramషారుక్ ఫ్యామిలీతో పూజా దద్లానీకి మంచి అనుబంధం ఉంది. సొంత మనిషిలా ఉంటుంది. Photo: Instagramతన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే పూజా దద్లానీకి షారుక్ భారీ వేతనాన్నే ఇస్తున్నాడట. Photo: Instagramఆమెకు నెలకు రూ.70 లక్షల జీతం ఇస్తున్నట్లు సమాచారం. అంటే.. ఏడాదికి రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు తీసుకుంటుందట. Photo: Instagramఇతర వ్యాపారాలు కూడా చేసే పూజా.. సంపాదన ఏడాదికి రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. Photo: Instagramముంబైలోని లిస్టా జ్యూవెలర్స్ డైరెక్టర్ హితేశ్ గుర్నానీని పూజ పెళ్లి చేసుకుంది. Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagramపూజా దద్లానీ Photo: Instagram 2026లో 27 సాధారణ సెలవులు పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్