రామ్ ఎనర్జీ నాకు ఇష్టం: భాగ్యశ్రీ బోర్సే

హీరో రామ్‌ను ఆకాశానికి ఎత్తేసింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ‘రామ్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గానే ఆలోచిస్తాడు. రామ్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

Bhagyashri Borse

భాగ్యశ్రీ బోర్సే

హీరో రామ్‌ను ఆకాశానికి ఎత్తేసింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ‘రామ్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గానే ఆలోచిస్తాడు. రామ్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా సెట్స్ లో కూడా రామ్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్.. కొంతమంది సెలబ్రిటీలు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. రామ్‌ని చూసి నేర్చుకోండయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రామ్ పై భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ధనాధన్.. దంచేద్దాం... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సంసిద్ధం...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్